Pages

Wednesday, November 28, 2012

App Locks for Android Mobile Applications

హాయ్ ఫ్రెండ్స్ ! ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ అప్లికేషన్స్ ని ఇతరులు వాడకుండా చేయాలంటే ఏమి చేయాలి .? అల చేయడం సాధ్యమేనా దాని గురించి దాని అప్ప్స్ లాక్, గురించి వాటిని ఎలా ఫ్రీ గ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు . అనే దానిగిరించి క్రింద తెలుసుకుందాం .

మొబైల్ లో ఇన్స్టాల్ చేసిన అప్ప్స్ ని ఇతరులు వాడకుండా చేయాలంటే APP LOCK తో సాధ్యమే . APP ని ఓపెన్ చేయగానే ఇన్ స్టాల్ చేసిన Application లు జాబితా కనిపిస్తాయి. వాటిలో కావలసిన వాటిని తాళం గుర్తుతో చెక్ చేసి సురక్షితం చేసుకోవచ్చు. ఆపై వాటిని వాడుకోవాలంటే పాస్ వర్డ్ ఉండాల్సిందే.

Download Link Here
Click Here

1 comment: